South Africa T20 WC Squad : Morris, du Plessis Out | ABD ఉండుంటే || Oneindia Telugu

2021-09-11 2

Former captain Faf du Plessis, veteran leg-spinner Imran Tahir and all-rounder Chris Morris were left out as South Africa on Thursday announced an 15-member squad for the upcoming T20 World Cup.
#T20WorldCup2021
#SouthAfricaT20WCSquad
#FafduPlessis
#ChrisMorris
#ImranTahir
#ABD

యూఏఈ, ఒమన్ వేదికగా అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకూ మెగా టోర్నీ టీ20 ప్రపంచకప్‌ 2021 జరుగనుంది. ఇందుకోసం అన్ని టీమ్స్ తమ జట్లను ప్రకటిసున్నాయి. తాజాగా 15 మందితో కూడిన దక్షిణాఫ్రికా జట్టుని ఆ దేశ క్రికెట్ బోర్డు గురువారం ప్రకటించింది. ప్రొటీస్ సీనియర్ ప్లేయర్లు ఫాఫ్ డుప్లెసిస్, క్రిస్ మోరీస్‌కి దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు చోటివ్వలేదు. టీ20 స్పెషలిస్ట్‌లుగా పేరొందిన ఈ ఇద్దరూ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రైవేట్ టీ20 లీగ్స్‌లో ఆడుతూ ఫామ్‌లో ఉన్నప్పటికీ బోర్డు వారిని పక్కనపెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.